మెగా కుటుంబంలో హీరో వరుణ్ తేజ్ మరోసారి పెళ్లి ముచ్చటతో వార్తలకెక్కాడు. జూన్ లో తనకు నచ్చిన అమ్మాయితో వరుణ్ ఎంగేజ్ మెంట్ చేసుకుంటాడని వార్తలు వస్తున్నాయి.
Varun Tej, the hero of the mega family, is once again in the news for getting married.
#VarunTej
#LavanyaTripathi
#VarunTejMarriage
#VarunTejLavanyaTripathiMarrige
#MegaFamily
#Nagababu